బాబాయ్‌తో అబ్బాయ్ కూడా! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

దగ్గుబాటి రానా.. చాలా తక్కువ సమయంలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు స్టార్. హీరోగా, విలన్‌గా, విలక్షణ పాత్ర దారుడిగా అన్ని రకాల పాత్రలు పోషించగలగటం రానా కెపాసిటీ. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన ఆయన టాలీవుడ్ సహా ఇతర భాషా చిత్రాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. కాగా తాజాగా అందుతున్న సమాచారం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2GbcMI4

Comments