భారీ సినిమా కోసం.. రెమ్యూనరేషన్ వద్దంటూనే నిర్మాతకు షాకిచ్చిన రవితేజ

మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌‌ఆర్‌‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవకుండానే రవితేజ మరో సినిమాకు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Z45fSz

Comments