‘ఇస్మార్ట్ శంకర్’ ఫలితం.. బాధపడుతున్న మెగా హీరో.. పూరీ అలాంటోడే మరి.!

‘ఇస్మార్ట్ శంకర్'.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో వచ్చిన పక్కా మాస్ మసాలా చిత్రం. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా ఊహించన దాని కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే బీ, సీ సెంటర్లలో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Gtqo1v

Comments