తారక్ కోసం సరికొత్త కథను సిద్ధం చేసిన ప్రశాంత్.. దుమ్ము దులపడం ఖాయమంటూ..

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘RRR'. వరుస విజయాలతో దూసుకుపోతున్న అతడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొమరం భీంగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తారక్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో కన్నడలో వచ్చి దేశ వ్యాప్తంగా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2LFAUH7

Comments