అక్కినేని సమంత నటించిన చిత్రం ‘ఓ బేబి'. ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ'కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే దాదాపు రూ. 20 కోట్ల గ్రాస్‌ను సైతం సొంతం చేసుకుంది.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2GdoXE9
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2GdoXE9
Comments
Post a Comment