బన్నీ- త్రివిక్రమ్‌కి టెన్షన్ పుట్టిస్తున్నారుగా! ఇదే జరిగితే..

'నా పేరు సూర్య' ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్రివిక్రమ్ సెట్స్‌పై పైకి వచ్చాడు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2y5iBSW

Comments