విజయ్ దేవరకొండకు ముద్దులివ్వలేక తప్పుకున్న సాయి పల్లవి

సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరిది. ‘ఒక్కటే పీస్' అంటూ ‘ఫిదా' చేసిన ఈ బ్యూటీ.. ‘రౌడీ బేబీ'లా మారి సందడి చేసింది. అందం, అభినయంతో తక్కువ సినిమాలతో ఎంతో చక్కని గుర్తింపును తెచ్చుకుంది. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ తమిళ కుట్టి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అందుకే

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2kbC4Ol

Comments