టీడీపీకి షాక్.. వైసీపీ చెంతకు తారక్.. జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. మంత్రి రాయబారం

వరుస విజయాలతో మాంచి ఫామ్ మీద ఉన్నాడు టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్. 2015 నుంచి అతడు చేసిన సినిమాలన్నీ విజయాలు సాధిస్తూనే ఉన్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ప్రస్తుతం తారక్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో నటిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2LFUjHF

Comments