'సాహో' వాయిదా వెనుక అసలు కారణం ఇదే!

టాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ సినిమా 'సాహో' ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుందని అందరూ ఆతృతగా ఉన్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే సాహో విడుదల వాయిదా!. చిత్రయూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన రానప్పటికీ గుణ 369 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలతో ఇది కన్ఫర్మ్ అయింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2xPeABX

Comments