‘ఇస్మార్ట్ శంకర్’కు ఊహించని షాక్.. మహేశ్ సినిమా తర్వాత ఇదే.!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వాళ్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్'. గత వారం విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని హిట్ చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2LCTLCA

Comments