ఛార్మీ కోసం పూరీ త్యాగం.. ఎవరూ ఊహించని విధంగా!

హిట్ కోసం ఒక్కటయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్. వీరిద్దిరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్'. సరైన హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న ఈ ఇద్దరు ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఇందుకోసమే మాంచి మాస్ మసాలా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30S5uk2

Comments