నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనికి కాలం కలిసి వచ్చినట్టు కనిపిస్తున్నది. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ ఏడాది రెండో హిట్‌ను కూడా ఖాతాలో వేసుకొన్నది. ఇటీవల విడుదలైన ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించడంతో సమంత రెంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. అంతేకాకుండా సమంత బాక్సాఫీస్ స్టామినా కూడా పెరిగింది.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Om9gRA
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Om9gRA
Comments
Post a Comment