తొలి వారం ముగిసింది.. కుమ్మేసిన ఇస్మార్ట్ శంకర్.. ఎంత రాబట్టిందంటే!

డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ చాలా రోజుల తర్వాత సక్సెస్ టేస్ట్ చూశారు. 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో సూపర్ డూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. జులై 18వ తేదీన విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మాస్ ఆడియన్స్ ఈలలు, గోలల నడుమ కాసుల వర్షం కురిపిస్తోంది. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/32SJJm0

Comments