ఎన్టీఆర్ ప్రాజెక్టులో భాగం కాబోతున్న కళ్యాణ్ రామ్! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

హీరోగా, నిర్మాతగా రెండు విభిన్న కోణాల్లో దూసుకుపోతున్నాడు నందమూరి కల్యం రామ్. తమ్ముడు ఎన్టీఆర్ సినిమాను నిర్మించడమంటే ఆయనకు అమితమైన ఆసక్తి. అంతకుముందు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జై లవకుశ' సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమా నిర్మాణంలో భాగం కావాలని సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2GvwIoW

Comments