ఇస్మార్ట్ ఎఫెక్ట్.. రామ్ రెడీ అనేశాడట.. మరి శైలజలా ఉంటుందా?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజాగా నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30O3OrY

Comments