తన పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసిన నాని! రీ వర్క్ చేస్తున్న గురువు

నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ' విజయంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పేశాడు. ‘గ్యాంగ్ లీడర్' టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టైటిట్ టీజర్, ప్రీలుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు భారీ స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాను వీలైనంత

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30IVOsi

Comments