బోయపాటికి ఆ హీరోలు షాకిచ్చారా? అల్లు అరవింద్ ఎందుకలా చెప్పారు?

బోయపాటి శ్రీను.. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ మాస్ డైరెక్టర్.. ప్రస్తుతం మాత్రం దేనినీ పట్టాలెక్కించలేదు. గత సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వినయ విధేయ రామ' తర్వాత ఆయన.. బాలయ్య తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, అది కార్యరూపం దాల్చేలా లేదు. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2xWFOXd

Comments