డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి

యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. గత సినిమాల ప్రభావంతో ఇప్పటికే వీరికి క్రేజీ జోడీగా పేరుండటం కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఓ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2YhCHnu

Comments