కాజల్‌కు షాకిచ్చిన బడా డైరెక్టర్.. రకుల్‌ ఊహించి ఉండదు..!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమా భారతదేశంలో జరుగుతున్న అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేకాదు, అప్పటి వ్యవస్థను సూటిగా ప్రశ్నించింది. ఈ కారణంగానే ‘భారతీయుడు' ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ సినిమాగానే కితాబందుకుంది. అందుకే భారతీయుడు సినిమా దేశ సినీ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2OlWKRQ

Comments