నిధి అగర్వాల్‌తో రామ్ గోపాల్ వర్మ ప్లానింగ్.. వర్కవుటయ్యేనా..?

యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో బాగా ఫోకస్ అవుతోంది. గతంలో అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్ లతో వరుసగా ''సవ్యసాచి, మిస్టర్ మజ్ను'' సినిమాలు చేసిన ఆమె తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన చేరి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆడిపాడింది. షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్న చిత్రయూనిట్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2kcE8FO

Comments