నాగ్ రొమాన్స్, లిప్ లాక్‌లకు సమంతనే కారణం.. బయటికొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్

సీనియర్ హీరోనే అయినా అందంలో జూనియర్లతో పోటీ పడుతున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున. ఐదు పదుల వయసులో కూడా ఏమాత్రం తరగని అందంతో దర్శనమిస్తున్న నాగ్.. తాజాగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2'. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32Z7V6C

Comments