సూపర్ కాంబో: తెలుగులో మరో మల్టీ స్టారర్.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న సిద్దార్ద్

సిద్దార్ద్.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. పక్కంటి అబ్బాయిలా ఉండే ఈ హీరో తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. కెరీర్ తొలినాళ్లలో మంచి హిట్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ పలకరించడంతో కనుమరుగైపోయాడు. పదేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేవాడు. ఇప్పుడు ఆ స్థాయిలో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30K8n6I

Comments