మహేశ్ సినిమా షూటింగ్‌లో జగపతిబాబుకు అవమానం.. అలా చేయమనగానే కోపంతో..

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పిక్‌ను దర్శకుడు ఇటీవలే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే, ‘సరిలేరు నీకెవ్వరు' గురించి ఓ ఆసక్తికరం విషయం బయటకు వచ్చింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2y514Ko

Comments