ఇస్మార్ట్ శంకర్ 5 డేస్ కలెక్షన్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి

దేశ వ్యాప్తంగా థియేటర్స్‌లో 'ఇస్మార్ట్ శంకర్' హంగామా కొనసాగుతోంది. మాస్ ఆడియన్స్ ఈలలు, గోలల నడుమ కాసుల వర్షం కురుస్తోంది. జులై 18వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. హీరో రామ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్, పూరి మార్క్ డైలాగ్స్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2JKOJle

Comments