ది లయన్ కింగ్: ఫస్ట్ వీకెండ్ వసూళ్లు రూ. 3000 కోట్లు ఖాయం అంటున్నారు...

ఒకప్పుడు కార్టూన్ నెట్వర్క్‌లో కామిక్ సీరియల్‌గా వచ్చిన 'లయన్ కింగ్'.... 1990లో 2డి ఆనిమేటెడ్ సినిమాగా థియేటర్లోకి వచ్చింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇపుడు ఇదే చిత్రాన్ని ఆధునిక 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని మార్పులు చేసి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అమెరికా, ఇండియా, చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2xZ8Jdj

Comments