2 డేస్ రిపోర్ట్: ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి? ట్రిమ్ చేస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా నటించిన ‘డియ‌ర్ కామ్రేడ్‌` జులై 26న విడుదలైన బాక్సాఫీసు వద్ద డీసెంట్ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేక పోయిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండటం, స్లో నేరేషన్ వల్ల ప్రేక్షకులు కాస్త అసహనానికి

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Yvombk

Comments