మన్మథుడు2కి రికార్డు బిజినెస్.. వెన్నెల కిషోర్ సెన్సేషనల్ ట్వీట్

2002లో మన్మథుడు సినిమాను దర్శకుడు విజయ్ భాస్కర్ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సమయంలో మాటల గారడీ చేశారు. సొనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్వీక్వెల్‌గా రూపొందిన మన్మథుడు 2 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ చిత్రంలో కోడలు సమంత, మరో హీరోయిన్ కీర్తి

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2GsNIMK

Comments