19 వేల కోట్లతో సంచలనం.... అవతార్ రికార్డ్ బద్దలు!

ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం 2009లో వచ్చిన అవతార్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కొట్టాలని గత పదేళ్లుగా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు మార్వెల్ సంస్థ రూపొందించిన ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' ఈ ఫీట్ సాధించబోతోంది. ఈ విషయాన్ని

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2GmsxvI

Comments