12 డేస్ కలెక్షన్ రిపోర్ట్: లాభాలు కుమ్మేస్తున్న ఇస్మార్ట్ శంకర్

రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్' మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. రెండో వారంలోకి ఎంటరైన తర్వాత కూడా చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో బోనాలు ఫెస్టివల్ హాలిడే కలిసి రావడం కూడా సినిమాకు కలెక్షన్ల పరంగా ప్లస్సయింది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Mv3R8l

Comments