బాక్సాఫీస్‌పై గర్జిస్తున్న ది లయన్ కింగ్.. 100 కోట్లకు చేరువగా..

హాలీవుడ్ చిత్రం ది లయన్ కింగ్ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర చేస్తున్నది. తొలివారం తర్వాత కూడా బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. ప్రస్తుత వారంలో బాలీవుడ్‌లో జడ్జిమెంటల్ హై క్యా, అర్జున్ పటియాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వాటి

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2JWf9At

Comments