హాలీవుడ్ చిత్రం ది లయన్ కింగ్ చిత్రం భారతీయ భాషల్లో భారీగా వసూళ్లను సాధిస్తున్నది. సింబా, తిమోన్, పంబా పాత్రలు ప్రేక్షకులకు దగ్గర కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తున్నది. సరికొత్త అనుభూతికి గురిచేస్తున్న ఈ చిత్రం అత్యాధునిక సాంకేతికతతో రూపొందింది. ట్రేడ్ వర్గాల అంచనాలను పటాపంచలు చేస్తూ ఈ చిత్రం రూ.100 కోట్లకు చేరువైంది.
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2ydzRW4
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2ydzRW4
Comments
Post a Comment