రాజమౌళి క్రేజ్ అంటే అది... రికార్డుస్థాయిలో RRR బిజినెస్!

బాహుబలి లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన రోజు నుంచే అనేక సెన్సేషనల్ విషయాలతో నిత్యం ఈ సినిమా వార్తల్లో నిలుస్తున్నది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన సమాచారం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2ZxOqPF

Comments