తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘NGK’ క్లోజ్... ఎంత లాస్ అంటే?

సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ‘NGK' చిత్రం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. తమిళంతో పాటు తెలుగులో మే 31న విడుదలైన ఈ పొలిటికల్ ఎంటర్టెనర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలైంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 9 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు నుంచే

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2ZlleeP

Comments