ఇంట్రెస్టింగ్ న్యూస్: అంతా అనుకున్నట్లుగా చైతూతో సమంత కాదు.. కీర్తి సురేష్..!

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా విడుదలకు ముందు జరిగే పరిణామాలు ఊహించలేం. హీరోహీరోయిన్ల విషయంలో వస్తున్న వార్తలు ఒక్కోసారి తారుమారు అవుతుంటాయి. తీరా సినిమా షూట్ కి వెళ్లే ముందు ఒకరి ప్లేస్ లోకి మరొకరు వచ్చేయడం తరచుగా జరిగే పరిణామమే. తాజాగా నాగచైతన్య జోడీ విషయంలో అదే జరుగుతోందట. ఊహించని రీతిలో చైతూ భార్య సమంత

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2KD008K

Comments