చుక్కలు చూపించిన సన్నీలియోన్.. స్టార్ హీరోయిన్సే నోరెళ్లబెట్టేలా!

రసిక ప్రియుల ఆరాధ్య దైవం సన్నీలియోన్ ఓ తెలుగు నిర్మాతకు చుక్కలు చూపించిందట. తాను రూపొందించబోయే కొత్త సినిమాలో సన్నీలియోన్ తో ఓ రోల్ చేయించాలని భావించిన సదరు నిర్మాత ఆమెను సంప్రదించారట. అయితే.. నటిస్తా గానీ నావి కొన్ని కండీషన్స్.. అని పేర్కొంటూ ఆ నిర్మాతకు దిమ్మతిరిగే కండీషన్స్ పెట్టిందట సన్నీ. దీంతో ఆ కండిషన్స్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2KDoVJu

Comments