నిర్మాత అవతారం ఎత్తనున్న స్టార్ డైరెక్టర్..?

సినీ పరిశ్రమలో దర్శకులు నిర్మాతలుగా మారడం, హీరోలు డైరెక్టర్లు కావడం, డైరెక్టర్లు హీరోలు కావడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల విషయంలో ఇది జరిగింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కొత్తగా నిర్మాత అవతారమెత్తనున్నాడని తెలుస్తోంది. అది కూడా భారీ బడ్జెట్ సినిమాతోనే ఆయన ఎంట్రీ ఉండనుందని

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2xlXAmh

Comments