ప్రభాస్ కోసం దిల్ రాజు అన్వేషణ.. ఇదీ మ్యాటర్

యంగ్ రెబల్ స్టార్ కోసం దిల్ రాజు అన్వేషణ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ తన తదుపరి సినిమాను దిల్ రాజు నిర్మాణంలో చేసేందుకు అగ్రీ కావడంతో మంచి దర్శకుడి కోసం దిల్ రాజు అన్వేషిస్తున్నారట. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చలు సాగుతున్నాయి. బాహుబలి లాంటి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Xf7cyQ

Comments