కబీర్ సింగ్ హాఫ్ సెంచరీ.. సినీ విమర్శకులకు చెంపపెట్టు.. మరోసారి జైకొట్టిన ప్రేక్షకులు

బాలీవుడ్ క్రిటిక్స్ అంచనాలను తలదన్నుతూ కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది. షాహీద్ కపూర్, కియారా అద్వానీ నటించిన ఈ చిత్రం గత రెండు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లకు చేరువైంది. ఆదివారం హాలీడే రోజున

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2XwlgDu

Comments