హీరో నిఖిల్‌కు వరుస చేదు అనుభవాలు? ఆ మూవీ రద్దయిందా?

తెలుగు యంగ్ హీరో నిఖిల్‌‌కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఆయన తాజా చిత్రం ‘అర్జున్ సురవరం' ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...నిఖిల్ కమిటైన మరో మూవీ రద్దయ్యే పరిస్థితిలో ఉందట. నిఖిల్ హీరోగా కొన్ని నెలల క్రితం ‘శ్వాస' అనే చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్న

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2ZTGCIs

Comments