ఫస్ట్ వీక్ రిపోర్ట్: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘కబీర్ సింగ్’

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి' చిత్రం హిందీలో ‘కబీర్ సింగ్' పేరుతో రీమేక్ అయి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ రిలీజై విజయవంతంగా వారం రోజులు పూర్తయింది. ఇప్పటికే ‘కబీర్ సింగ్' మూవీ రూ.100 కోట్ల మార్కును

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Ni3IHd

Comments