మరోసారి బాలకృష్ణ చేతిలో గన్..! తెరపైకి ఆసక్తికర అంశం

నందమూరి నటసింహం బాలకృష్ణ ఏ గెటప్ వేసినా ఇట్టే సూటయిపోతారు. గత మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ టాప్ స్టార్‌గా వెలుగొందుతున్న ఆయన సినిమాలతో పాటు రాజీకీయాల్లోనూ కింగే. తండ్రికి తగ్గ వారసుడిగా సినీ, రాజకీయ వర్గాల్లో రాణిస్తున్న బాలకృష్ణ గతంలో చాల సినిమాల్లో గన్ పట్టుకొని ఆడియన్స్ చేత ఈలల గోల పెట్టించారు. ఇప్పుడు మరోసారి దాన్నే

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2KCZZlc

Comments