చెన్నైలో కబీర్ సింగ్ హవా.. తమిళ చిత్రాలను వెనుకకు నెట్టి..

బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.70 కోట్లు వసూలు చేసింది. అర్జున్ రెడ్డి చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం షాహీద్ కపూర్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మహారాష్ట్ర

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2KCxSCU

Comments