బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న కబీర్ సింగ్.. ఐదు రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు..

బాలీవుడ్‌లో ప్రముఖుల విమర్శలను, మాటల దాడులను ఎదిరిస్తూ కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ప్రతికూల రివ్యూలను బేఖాతరు చూస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్నది. తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి రీమేక్‌గా షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కబీర్ సింగ్ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2KL2oKV

Comments