రెట్టింపైన చిరంజీవి బాధ్యతలు.. తప్పని పరిస్థితుల్లో రామ్ చరణ్!

ఓ హీరోగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా బిజినెస్ వ్యవహారాల్లోనూ చురుకుగా ఉంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో హీరోగా చేస్తున్న ఆయన.. తండ్రి చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన RRR సినిమా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2YdkPek

Comments