అదే దర్శకుడితో ఏకంగా నాలుగోసారి.. కాజల్ కమిట్‌మెంట్స్

సినీ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ రిపీట్ కావడమనేది సాధారణమే. ఎక్కువగా హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్ రిపీట్ కావడం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా డైరెక్టర్, హీరోయిన్ కాంబో అనేది ఎక్కువసార్లు రిపీట్ కావడం అనేది దాదాపు అసాధ్యం. కానీ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం హీరోయిన్లకు కూడా ఇది సాధ్యమే నిరూపించే ప్రయత్నం చేస్తోంది. డైరెక్టర్ తేజ,

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/31RyhXh

Comments