ప్రేమలో ఉండగా బాలీవుడ్ తారలు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్ కలిసి హిందీ పరిశ్రమను ఊపేశారు. వారిద్దరి కాంబినేషన్, కెమిస్ట్రీ తెర మీద క్రేజీగా మారింది. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావతి చిత్రాల్లో ఈ జంట అద్భుతంగా ఆకట్టుకొన్నది. అయితే ఇటీవల వారిద్దరూ పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2Kq99Bt
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2Kq99Bt
Comments
Post a Comment