మెగా హీరో సరసన రాశీ ఖన్నా.. కన్ఫర్మ్!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన రాశీ ఖన్నా నటించబోతోంది తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో నటించి భేష్ అనిపించుకున్న ఈ జంట మరోసారి జోడీ కట్టనున్నారని సమాచారం. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో రాశీ ఖన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. మెగా మేనల్లుడు సాయి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2Ksj5e1

Comments