ప్రపంచ కప్‌ను ఎదురించిన భారత్.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి!

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన భారత్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన జోరును కొనసాగిస్తున్నది. ఆదివారం భారత, పాకిస్థాన్ ప్రపంచ కప్ జరిగిన సమయంలో ఈ సినిమా కలెక్షన్లు పడిపోతాయని భావించారు. అయితే మ్యాచ్‌ను లెక్క చేయకుండా భారత్ చిత్రం నిలకడగా మోస్తారు వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రిలీజ్ తర్వాత

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2wXPXSX

Comments