100 కోట్లకు చేరువలో కబీర్ సింగ్... సంబరాల్లో షాహీద్, సందీప్, కియారా

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నది. రిలీజ్ తర్వాత తొలి వారాంతంలో సుమారు రూ. 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. ఇక తొలి వారాంతం తర్వాత సినీ పరిశ్రమకు అగ్ని పరీక్షగా నిలిచే సోమవారం రోజున కబీర్ సింగ్ తట్టుకొని భారీ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2xe8A5s

Comments