మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. రామ్ చరణ్‌ని దాటేసి..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతూ 20 రోజుల జర్నీ పూర్తిచేసుకుంది. ఇప్పటి వరకు క్రియేట్ అయిన నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తూ మహేష్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా దూసుకుపోతోంది మహర్షి.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2WdGhTE

Comments